మధిరలో దేవాలయాలకు పోటెత్తిన భక్తులు

73చూసినవారు
మధిరలో దేవాలయాలకు పోటెత్తిన భక్తులు
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని పలు దేవాలయాలకు శుక్రవారం భక్తులు పోటెత్తారు. నేడు వైకుంఠ ఏకాదశి కావడంతో ఆలయం నిర్వాహకులు ఉత్తర ద్వార ప్రవేశాన్ని ఏర్పాటు చేసి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా దేవాలయానికి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్