Top 10 viral news 🔥

విమాన ప్రమాదం: ఎన్నో జీవితాలు క్షణంలో మాయమైపోయాయి: గోయెంకా
అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం గురించి పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా ఒక భావోద్వేగ ట్వీట్ చేశారు. ఒక్క క్షణంలో ఎన్నో జీవితాలు ముగిశాయని, జీవితం శాశ్వతం కాదని, ఇది అరువు తెచ్చుకున్నదని గుర్తుంచుకోవాలని చెప్పారు. అందువల్ల అందరితో ప్రేమగా ఉండాలని. ఇష్టమైన వారితో కాల్స్, మెసేజులతో సన్నిహితంగా ఉండాలని, రేపు వస్తుందని హామీ లేదని సూచించారు. ఆయన మాటలు అందరిని ఆలోచనలో పడేశాయి.