చింతకాని మండలం చిన్నమండవలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. తల్లిదండ్రులు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఉపాధ్యాయులు కోరారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేరిపిస్తే ఉచిత యూనిఫామ్, నోట్ బుక్స్, స్కాలర్షిప్ అందిస్తున్నట్లు తెలిపారు. ప్రవేట్ స్కూల్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు నడుస్తునాయని, ప్రభుత్వ పాఠశాలలో అన్ని సదుపాయాలు ఉన్నాయన్నారు.