ఖమ్మం: ఉద్యోగులు మానసిక ఉల్లాసంతో గడపాలి: ఆర్టీసీ ఆర్ఎం

70చూసినవారు
ఖమ్మం: ఉద్యోగులు మానసిక ఉల్లాసంతో గడపాలి: ఆర్టీసీ ఆర్ఎం
విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే ఆర్టీసీ ఉద్యోగులు వన సమారాధన కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు ఉల్లాసంతో గడపాలని ఖమ్మం ఆర్ఎం సరిరామ్ కోరారు. గురువారం మధిర డిపోలో ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబ సభ్యులతో కలిసి వన సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎం పవిత్ర, డిపో మేనేజర్ శంకర్ రావు తదితరులు పాల్గొన్నారు.