

విమాన ప్రమాదం.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ప్రధాని
అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీరని వేదన మిగిల్చింది. ఈ ప్రమాదంలో 265 మంది మృతి చెందినట్లు ఎయిర్ ఇండియా తాజాగా ప్రకటించింది. విమాన ప్రమాదం నేపథ్యంలో ప్రధాని మోదీ అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. విమానం కూలిన ప్రదేశాన్ని పరిశీలించారు. ప్రమాద వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.