
పోసాని కృష్ణమురళికి మరో షాక్
పోసాని కృష్ణమురళికి మరో షాక్ తగిలింది. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. గుంటూరు సీఐడీ అధికారులు పీటీ వారెంట్‌తో కర్నూలు జైలుకు చేరుకున్నారు. పోసానిని కర్నూలు నుంచి గుంటూరు జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.