ఎర్రుపాలెం: ప్రత్యేక పూజలో పాల్గొన్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి

51చూసినవారు
ఎర్రుపాలెం: ప్రత్యేక పూజలో పాల్గొన్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి
ఎర్రుపాలెం మండలంలో తెలంగాణ రాష్ట్ర చిన్న తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో శుక్రవారం సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకటరమణ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి ఘన స్వాగతం పలికి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్