ఖమ్మం జిల్లా మాజీ జడ్పీ చైర్మన్, మధిర నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ ఛార్జ్ లింగాల కమల్ రాజు ఆదివారం యశోద వైద్యశాలలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని పరామర్శించారు. ఈ సందర్భంగా వైద్యులను వారి ఆరోగ్య వివరాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.