మధిర ఏటీఎం వద్ద ఘరానా మోసం

85చూసినవారు
మధిర ఏటీఎం వద్ద ఘరానా మోసం
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో సాయిబాబా గుడి వద్ద నివాసముంటున్న దార ప్రభాకర్ అనే అమాయక వ్యక్తి బుధవారం సాయంత్రం ఏటీఎం కేంద్రం వద్ద తన ఏటిఎం కార్డు గుర్తు తెలియని వ్యక్తి తీసుకొని సహాయం చేస్తానని చెప్పి రూ. 20,000 డ్రా చేసి పారిపోయాడు. దీంతో బాధిత వ్యక్తి లబోదిబో అంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్