ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా వన మహోత్సవ కార్యక్రమం

66చూసినవారు
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా వన మహోత్సవ కార్యక్రమం
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల పరిధిలోని బనిగండ్లపాడు గ్రామంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఎన్ఎస్ఎస్ కమిటీ విద్యార్థులు గురువారం కళాశాల ప్రాంగణంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులతో కలిసి కళాశాల ప్రాంగణంలో వివిధ రకాల పూలు, పండ్ల మొక్కలను నాటారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్