మధిరలో దంచి కొడుతున్న భారీ వర్షం

54చూసినవారు
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో ఆదివారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయి ఉరుములు మెరుపులతో, ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది దీంతో డ్రైనేజీ నీరంతా రోడ్లపైకి చేరడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్