మానవ సేవే మాధవ సేవగా నిరుపేదలకు అన్నదానం

60చూసినవారు
మానవ సేవే మాధవ సేవగా నిరుపేదలకు అన్నదానం
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవాలయ కమిటీ సభ్యులు బుధవారం పలువురు దాతల సహాయ సహకారాలతో పట్టణంలోని అభాగ్యులకు, నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ. మానవ సేవే మాధవ భావించి ప్రతి బుధవారం స్వామివారి పేరు మీద అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్