మధిరలో యధేచ్చగా కొనసాగుతున్న అక్రమ మట్టి రవాణా

54చూసినవారు
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని వైరా నది పరివాహక ప్రాంతంలో గత కొన్ని రోజులుగా కొందరు యధేచ్చగా అక్రమంగా మట్టి తరలిస్తున్నారని స్థానిక ప్రజలు వాపోతున్నారు. కావున తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి ఈ విషయంపై తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్