ఖమ్మం జిల్లా కేంద్రంలో శుక్రవారం రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షా దివస్ కార్యక్రమానికి మధిర నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆనాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన దీక్ష గురించి ప్రసంగించారు.