భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా మాదక ద్రవ్యాలను అరికడదాం, సమాజాన్ని కాపాడుదాం అనే కార్యక్రమంతో యువతలో చైతన్యాన్ని నింపడానికి డివైఎఫ్ఐ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగా గురువారం డివైఎఫ్ఐ మధిర రూరల్, టౌన్ కమిటీల ఆధ్వర్యంలో మధిర సర్కిల్ ఇన్స్పెక్టర్ మధు చేతుల మీదుగా మాదకద్రవ్యాల పోస్టర్ విడుదల చేయడం జరిగింది.