మధిరలో నిరసన ర్యాలీ నిర్వహించిన లారీ డ్రైవర్ అసోసియేషన్

75చూసినవారు
మధిరలో నిరసన ర్యాలీ నిర్వహించిన లారీ డ్రైవర్ అసోసియేషన్
తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మధిర మండల లారీ డ్రైవర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె ఆదివారం నాటికి ఐదవ రోజుకి చేరుకుంది. ఈ సందర్భంగా అసోసియేషన్ కమిటీ సభ్యులు ఆదివారం మధిర పట్టణంలోని పలు ప్రధాన రహదారుల లో నిరసన ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్