మధిర శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం వర్తక సంఘం ఆధ్వర్యంలో అన్న గోవిందం
అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదానంలో నిరుపేదలు, భక్తులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు
కపిలవాయి జగన్మోహన్రావు, వెచ్చ శ్రీనివాసరావు, కేతేపల్లి రాజశేఖర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.