టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ను కలిసిన మధిర కాంగ్రెస్ నాయకులు

62చూసినవారు
టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ను కలిసిన మధిర కాంగ్రెస్ నాయకులు
తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన పటేల్ రమేష్ రెడ్డి మంగళవారం బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఖమ్మం జిల్లా మధిర కాంగ్రెస్ నాయకులు వారిని కలిసి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారితో సమావేశమై పలు ముఖ్య అంశాలను గురించి చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్