సంక్రాంతి పండుగ పురస్కరించుకొని మధిర పట్టణంలోని 9వ వార్డు , 10 వార్డులలో సుందరయ్య నగర్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి రోజున ముగ్గుల పోటీలు నిర్వహించబడతాయి. 9వ వార్డు 10వ వార్డుల కౌన్సిలర్ మల్లాది వాసు సవిత, మన తెలుగు సినీ తార్లకు స్వాగత సత్కారాలు పలకనున్నారు. ముగ్గుల పోటీలకు నటుడు శ్రీకాంత్ , యాంకర్ సుమ అలాగే మరికొందరు సినీ తారలు రానున్నారు.