ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ కు ఎంపికైన మధిర విద్యార్థులు

64చూసినవారు
ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ కు ఎంపికైన మధిర విద్యార్థులు
ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని మాటూరు గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలకు చెందిన శ్యామ్ కౌశిక్, సుమల్లిక విద్యార్థులు ఇటీవల నిర్వహించిన ఎన్ఎంఎంఎస్ పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి స్కాలర్షిప్ కు ఎంపికైనట్లు పాఠశాల ఉపాధ్యాయులు శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. విద్యార్థులను పాఠశాలలో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్