మధిర: పద్మశ్రీ వనజీవి రామయ్య మృతి బాధాకరం

78చూసినవారు
మధిర: పద్మశ్రీ వనజీవి రామయ్య మృతి బాధాకరం
మొక్కల ప్రేమికుడు వనజీవి రామయ్య మృతి ప్రకృతికి, మానవాళికి తీరని లోటు అని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు డా. కోట రాంబాబు శనివారం అన్నారు. కోటి మొక్కలు నాటిన వనజీవి రామయ్య కి 2017లో ఆనాటి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించిన సందర్భంగా 2018 సంవత్సరంలో మొదటి సారి మధిర కు ఆయన్ని తీసుకొని వచ్చి వారి చేతుల మీదుగా హాస్పిటల్ కి వచ్చిన ప్రతి రోగికి ఒక మొక్క ఇచ్చే కార్యక్రమాన్ని స్మరించుకున్నారు.

సంబంధిత పోస్ట్