మధిర: ప్రముఖ కళాకారుడు కిషోర్ రెడ్డికి సన్మానం

75చూసినవారు
మధిర: ప్రముఖ కళాకారుడు కిషోర్ రెడ్డికి సన్మానం
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం పెనుగొలను లో తెలుగు నాటక రంగ దినోత్సవం సందర్భంగా బుధవారం ఎర్రుపాలెం మండలం ఇనగాలి చెందిన ప్రముఖ నాటక కళాకారుడు తల్లపు రెడ్డి కిషోర్ రెడ్డిని శాలువా కప్పి జ్ఞాపిక అందజేసి ఘనంగా సన్మానించారు. పౌరాణిక, సాంఘిక నాటకాలు పలు పాత్రలు ప్రదర్శించి మెప్పించారని షిరిడి సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షులు వూటుకూరు నారాయణరావు కొని యాడారు.

సంబంధిత పోస్ట్