న్యాయ వ్యవస్థ, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని యువ న్యాయవాదులు గొప్ప లక్యం తో వృత్తి లోకి రావాలని హై కోర్ట్ రిటైర్డ్ జడ్జి బి. చంద్ర కుమార్ అన్నారు. శనివారం మధిర లోని రిక్రియేషన్ క్లబ్ లో ఐ. ఏ. ఎల్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఆర్ట్ అఫ్ క్రాస్ ఎగ్జామినేషన్, ప్రోఫషనల్ ఎత్తిక్స్, నూతన చట్టాలపై జరిగిన న్యాయ విజ్ఞాన కార్యక్రమంలో ఆయనతో పాటు రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు దుస్సా జనార్దన్ పాల్గొన్నారు.