ఐఎన్టియుసి సమావేశానికి హాజరైన మధిర కాంగ్రెస్ నాయకులు

82చూసినవారు
ఖమ్మం జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన జిల్లా ఐఎన్టీయూసీ సమావేశానికి మధిర మండల ఐఎన్టీయూసీ అధ్యక్షులు చంటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధిర మండలంలోని పలు ముఖ్య అంశాలను గురించి ప్రసంగించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్