మధిర: రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన మాదిగ సామాజికవర్గం

59చూసినవారు
మధిర: రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన మాదిగ సామాజికవర్గం
ఖమ్మం జిల్లా మధిర మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం మాదిగ సామాజికవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన బిల్లును క్యాబినెట్ లో ఆమోదించిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్