డిప్యూటీ సీఎం భట్టి పర్యటనను విజయవంతం చేయండి: కాంగ్రెస్

63చూసినవారు
డిప్యూటీ సీఎం భట్టి పర్యటనను విజయవంతం చేయండి: కాంగ్రెస్
ఖమ్మం జిల్లా మాధురి నియోజకవర్గ శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట నుండి మధిర మండలంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ పర్యటనలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్