మధిర: 108 వాహనంలో పురుడు పోసిన మెడికల్ టెక్నీషియన్

60చూసినవారు
మధిర: 108 వాహనంలో పురుడు పోసిన మెడికల్ టెక్నీషియన్
మధిర మండల పరిధిలోని దెందుకూరు గ్రామానికి చెందిన కళ్యాణి (27) పురిటి నొప్పులతో శుక్రవారం మధిర ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యేందుకు రాగా అక్కడ ఉన్న డాక్టర్ ఖమ్మం ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వెళ్లాలని సూచించారు. దీంతో మార్గం మధ్యలో పురిటి నొప్పుల అధికంగా అవడంతో మెడికల్ టెక్నీషియన్ కళ్యాణి నార్మల్ డెలివరీ చేశారు. కుటుంబ సభ్యులు కృతజ్ఞతలను తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్