ఖమ్మం: జిల్లా స్థాయిలో ప్రతిభ చాటిన విద్యార్థులను అభినందించిన ఎంఈఓ

66చూసినవారు
ఖమ్మం: జిల్లా స్థాయిలో ప్రతిభ చాటిన విద్యార్థులను అభినందించిన ఎంఈఓ
ఖమ్మం జిల్లా కేంద్రంలో గురువారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన చెకు ముఖి జిల్లా స్థాయి పోటీలలో మధిర పట్టణానికి చెందిన టివీఎం ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు మధిర మండల విద్యాశాఖ అధికారి ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్