మధిరలో నిరసన కార్యక్రమం చేపట్టిన మధ్యాహ్న భోజన కార్మికులు

59చూసినవారు
మధిరలో నిరసన కార్యక్రమం చేపట్టిన మధ్యాహ్న భోజన కార్మికులు
ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని పలు గ్రామాలలో గల ప్రభుత్వ పాఠశాలలలో మధ్యాహ్నం భోజన చేసే కార్మికులు మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. మధ్యాహ్న భోజన కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలనీ, పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్