తప్పిన ప్రమాదం..

81చూసినవారు
తప్పిన ప్రమాదం..
ఇల్లందు - కొత్తగూడెం మార్గంలోని బొజ్జాయిగూడెం-రోల్లపాడు క్రాస్ రోడ్డు వద్ద కారు అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ ఘటనలో కారులో ప్రయాణించే ఇద్దరికీ స్వల్ప గాయాలపాలయ్యారు. కాగా వీరు మహబూబాబాద్ జిల్లాకు చెందిన
వారు కాగా.. ఇల్లందు మీదుగా కొత్తగూడెం వైపునకు కారులో వెళ్తుండగా కోతులు అడ్డుగా వచ్చాయి. వాటిని తప్పించే క్రమంలో కారు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా కొట్టింది.

సంబంధిత పోస్ట్