డిప్యూటీ సీఎంకు ముఖ్య సూచనలు చేసిన ఎమ్మెల్యే

52చూసినవారు
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మధిర శాసన సభ్యులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ముఖ్య సూచనలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. అందరికీ సమ న్యాయం జరిగేలా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ప్రతి నెల జీతాలు చెల్లించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్