ఖమ్మం: మహిళా గ్రూప్ ద్వారా ఇసుక పంపిణీ ప్రారంభించిన ఎమ్మార్వో

77చూసినవారు
ఖమ్మం: మహిళా గ్రూప్ ద్వారా ఇసుక పంపిణీ ప్రారంభించిన ఎమ్మార్వో
ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మధిర మండల తహసీల్దార్ రాంబాబు, మధిర రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ భార్గవి ఆధ్వర్యంలో మహిళా గ్రూప్ ద్వారా శుక్రవారం నుంచి మధిర మండలంలో నక్కల గరువు గ్రామ ఇసుక రేవు నుండి ఇసుక రవాణా కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్