ముదిగొండ: ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు

52చూసినవారు
ముదిగొండ: ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు
ముదిగొండ మండలం వనం వారి కృష్ణాపురం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలతో గ్రామ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రం (సన్నాలు, లావులు)ను జోన్ ఇంచార్జీ లు ఉసికల రమేష్, మట్టా బాబు రాంరెడ్డి, సీసీ బొడ్డుపల్లి సైదులు, గ్రామ దీపిక మణెమ్మ లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు అజయ్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుపయ్య, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్