ముదిగొండ: వరిలో ఆశిస్తున్న తెగులు నివారణ పై రైతులకు అవగాహన

58చూసినవారు
ముదిగొండ: వరిలో ఆశిస్తున్న తెగులు నివారణ పై రైతులకు అవగాహన
ప్రస్తుతం వరిలో ఆశిస్తున్న కంకి నల్లి, మానుపండు తెగులు గుర్తింపు వాటి నివారణ చర్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి మధిర సహాయ వ్యవసాయ సంచాలకులు స్వర్ణ విజయ చంద్ర మాధాపురం రైతువేదికలో రైతులకు మంగళవారం చెప్పడం జరిగింది. ఆయిల్ పామ్ సాగు వల్ల లాభాల గురించి రైతులకు వివరించచారు. ఎన్ఎస్పి నీళ్లు రాకుండా ఏమైనా ఇబ్బందులు ఉంటే రైతులు తెలియజేయాలని రైతులకు సూచించారు.

సంబంధిత పోస్ట్