ముదిగొండ: తోటమల్ల రమేష్ ఆధ్వర్యంలో జిమ్ సైకిల్ అందజేత

65చూసినవారు
ముదిగొండ: తోటమల్ల రమేష్ ఆధ్వర్యంలో జిమ్ సైకిల్ అందజేత
ముదిగొండ మండలం గోకినేపల్లి గ్రామానికి చెందిన గుంజులూరి బండి శ్రీను గత కొన్ని రోజులుగా అనారోగ్యం కారణం చేత నడవలేని స్థితిలో ఉన్నాడు. విషయం తెలుసుకున్న తోటమల్ల సుకుమార్ బుధవారం తోటమల్ల రమేష్ ఆధ్వర్యంలో జిమ్ సైకిల్ అందజేశారు. త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని తెలిపారు. తక్షణ ఆర్థిక సహాయం పై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సుకుమార్, రమేష్ కి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్