ముదిగొండ: అదనపు ఎస్సైగా హరిత బాధ్యతలు

8చూసినవారు
ముదిగొండ: అదనపు ఎస్సైగా హరిత బాధ్యతలు
ముదిగొండ అదనపు ఎస్సైగా హరిత బాధ్యతలు శనివారం స్వీకరించారు. గత మూడు నెలలుగా ట్రైన్ ఎస్సైగా ముదిగొండలో శిక్షణ పొందారు. ముదిగొండ పోస్టింగ్ కల్పిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం ముదిగొండ సీఐని మర్యాదపూర్వకంగా కలిసి పూలకుండీ అందించారు.

సంబంధిత పోస్ట్