ముదిగొండ మండల మాజీ ఎంపీపీ సామినేని హరిప్రసాద్ సతీమణి ఇటీవలే అకాల మరణం పొందగా తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి సామినేని హరిప్రసాద్ ను కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పొంగులేటి వెంట ఇరిగేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాంబాబు, తుళ్ళూరు బ్రహ్మయ్య పాల్గొన్నారు.