ఖమ్మం జిల్లా మధిర మండల కేంద్రంలోని సివిల్ కోర్టు ప్రాంగణంలో శనివారం మధిర సివిల్ కోర్టు అనురాధ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆదేశానుసారం మెగా లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మధిర సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్, సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, తదితర అధికారులు పాల్గొన్నారు.