మధిరలో ప్రజా సమస్యలపై అధికారులు స్పందించాలి

67చూసినవారు
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని వార్డులలో గల కాళీ స్థలాలలో చెట్లు బాగా పెరిగి చిన్నపాటి అడవుల లాగా తయారయ్యాయని అవి దోమలకు, పందులకు ఆవాసంగా మారడంతో పలు ఇబ్బందులు పడుతున్నట్లు స్థానిక ప్రజలు వాపోతున్నారు. కావున తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి ఈ విషయంపై తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్