గోకినేపల్లి ఫిడర్ లో విద్యుత్ అంతరాయం

83చూసినవారు
గోకినేపల్లి ఫిడర్ లో విద్యుత్ అంతరాయం
ఖమ్మం జిల్లా ముదిగొండ మండల పరిధిలోని గోకినేపల్లిలోని 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న గోకినేపల్లి, మేడేపల్లి ఏరియల్ ఫీడర్ పరిధిలో గురువారం ఉదయం 8 గంటల నుంచి 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ముదిగొండ సబ్ స్టేషన్ ఏఈ ఎం. శ్రీనివాస్ ఒక ప్రటనలో తెలిపారు. కావున విద్యుత్ వినియోగదారులు గమనించి సహరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్