నేడు మధిర మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

83చూసినవారు
నేడు మధిర మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
ఖమ్మం జిల్లా మధిర మండల కేంద్రంలో పలు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద మరమ్మతుల పనులు నిర్వహిస్తున్న కారణంగా బుధవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మధిర మండల పరిధిలోని పలు గ్రామాలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని మధిర విద్యుత్ శాఖ అధికారి అనురాధ ఒక ప్రకటనలో తెలిపారు. కావున విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించవలసిందిగా కోరారు.

సంబంధిత పోస్ట్