Top 10 viral news 🔥

వైసీపీకి రాజీనామా చేసిన లక్ష్మీ ప్రియాంక
AP: విశాఖపట్నంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కుమార్తె లక్ష్మీ ప్రియాంక గురువారం రాజీనామా చేశారు. లక్ష్మీ ప్రియాంక జీవీఎంసీ 6వ వార్డు కార్పొరేటర్‌గా ఉన్నారు. ఆమె రాజీనామాతో విశాఖ వైసీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. కాగా వైసీపీకి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.