మధిర మండల వ్యాప్తంగా ఘనంగా సంక్రాంతి ముందస్తు వేడుకలు

57చూసినవారు
మధిర మండల వ్యాప్తంగా ఘనంగా సంక్రాంతి ముందస్తు వేడుకలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నుండి సంక్రాంతి సెలవులు రావడంతో శుక్రవారం మధిర మండల పరిధిలోని పలు గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలలలో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులకు ముగ్గుల పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశారు. అనంతరం సంక్రాంతి పండుగ ప్రాముఖ్యత గురించి వివరించి శుభాకాంక్షలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్