మధిర లో ప్రజా సమస్యలపై ఆర్ అండ్ బి అధికారులు స్పందించాలి

82చూసినవారు
మధిర లో ప్రజా సమస్యలపై ఆర్ అండ్ బి అధికారులు స్పందించాలి
ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని రాయపట్నం గ్రామం నుండి నందిగామకు వెళ్లే ప్రధాన రహదారిపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడంతో నిత్యం ఈ ప్రధాన రహదారిలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని కావున తక్షణమే సంబంధిత ఆర్ అండ్ బి అధికారులు స్పందించి ఈ విషయంపై తగు చర్యలు చేపట్టాలని స్థానిక గ్రామ ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్