మధిర పట్టణంలో విద్యుత్ తీగల కింద ఈ కేబుల్ వైర్లను ఏర్పాటు చేయడం వల్ల నిత్యం స్తంభాలపై విధులు నిర్వహించే సిబ్బంది ప్రమాదాల బారిన పడుతున్న కారణంగా కరెంటు తీగలకు సమాంతరంగా వివిధ రకాల నెట్వర్క్ లకు సంబంధించిన కేబుల్ వైర్లను ఏర్పాటు చేసిన వాటిని తక్షణమే తొలగించాలని మధిర విద్యుత్ శాఖ సబ్ డివిజన్ ఏ. డి. ఈ అనురాధ ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు.