మధిరలో 10 వ తేదీన శివరాత్రి వేలం పాటలు

51చూసినవారు
మధిరలో 10 వ తేదీన శివరాత్రి వేలం పాటలు
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని శ్రీ మృత్యుంజయ స్వామి వారి దేవాలయం నందు ఫిబ్రవరి 26 వ తేదీ నుండి జరగనున్న మహాశివరాత్రి వేడుకలలో భాగంగా లడ్డు ప్రసాదం, జాయింట్ వీల్ వేలం పాటను 10 వ తేదీ సోమవారం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారి జగన్ మోహన్ రావు శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. కావున ఆసక్తి గలవారు ఈ వేలంపాటలో పాల్గొనవలసిందిగా తెలిపారు.

సంబంధిత పోస్ట్