మధిరలో ఘనంగా శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు

9చూసినవారు
మధిరలో ఘనంగా శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు
మధిర పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం మండల బీజేపీ నాయకులు భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు సేవలను గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో మధిర మండల, పట్టణ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్