మధిరలో ద్విచక్ర వాహనంలో చోరీ పై ప్రత్యేక చర్యలు చేపట్టాలి

74చూసినవారు
మధిరలో ద్విచక్ర వాహనంలో చోరీ పై ప్రత్యేక చర్యలు చేపట్టాలి
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో గత కొన్ని రోజులుగా ద్విచక్ర వాహనాల దొంగతనాలు ఎక్కువ అయ్యాయని మీ పట్టణ ప్రజలు వాపోతున్నారు. కావున తక్షణమే సంబంధిత పోలీస్ అధికారులు స్పందించి ఈ విషయంపై తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్