మధిర పట్టణంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

74చూసినవారు
మధిర పట్టణంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలు
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని పలు ప్రభుత్వ ప్రైవేటు సంస్థలలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థలలో జాతీయ జెండాను ఎగరవేసి రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించిన పలు ముఖ్య అంశాలను గురించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్