బోనకల్ మండలంలో పర్యటించిన రాష్ట్ర మంత్రి పొంగులేటి

76చూసినవారు
బోనకల్ మండలంలో పర్యటించిన రాష్ట్ర మంత్రి పొంగులేటి
ఖమ్మం జిల్లా పాలేరు శాసన సభ్యులు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం బోనకల్ మండల పరిధిలోని పలు గ్రామాలలో పర్యటించారు. ముందుగా మండల కాంగ్రెస్ నాయకులతో సమావేశమై పలు ముఖ్య అంశాలను చర్చించారు. అనంతరం పలు బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్